బజ్జి కోసం ఏడిచాను -శ్రీశాంత్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్‌ సింగ్‌-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్‌ సింగ్‌ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్‌ ఆరంభపు సీజన్‌లోనే కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌... Read more »

ఫస్ట్ రెస్పాండర్ 108 ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య... Read more »

ఆస్థి గొడవలో మెగాస్టార్ ఎంట్రీ

సిని ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు చనిపోయిన త‌ర్వాత ఆయ‌న ఆస్తి కోసం ఇద్ద‌రు త‌న‌యులు గోడ‌వ‌లు ప‌డుతున్నారు.. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. కాగా త‌న సోద‌రుడు అరుణ్‌ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు... Read more »

ఫేస్‌బుక్‌ అధినేతకు 7.2 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్క... Read more »

చైనాకి సంబందించిన వాటిని తొలగించండి -రాజాసింగ్

చైనాతో భారత సైన్యం యుద్ధం చేస్తుంటే మనవంతుగా మన ఫోన్​లో ఉన్న చైనా యాప్​లను ఒక్క వేలుతో తొలిగించి మన దేశ సైన్యానికి మద్దతు తెలుపాలని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్​ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని చైనీస్​ ఫాస్ట్​ ఫుడ్​ పేరుతో ఉన్న... Read more »

హైదరాబాద్ లో కరోనా విలయతాండవం

నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్‌ నర్సు కరోనాతో మృతి... Read more »

ధోనిలా ఉంటా ఫలితం గురించి పట్టించుకోను -భువనేశ్వర్

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్​ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్​లో కీలక... Read more »

కరోనా వాక్సిన్ వచ్చేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలి -ప్రధాని మోడీ

కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర... Read more »

బిగ్ బాస్-4 హోస్టుగా రానున్న సమంత

ప్రముఖ నటి సమంత బిగ్‌బాస్-4హోస్ట్ గా చేయనున్నారని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లి తెరపై సమంత మెరిసే అవకాశం ఉందని, బిగ్‌బాస్-4కు హోస్ట్ గా చేసేందుకు ఆమె అంగీకరించిందని... Read more »

భారత్ జోలికి వస్తే ఉరుకోము , చైనాకి అమెరికా గట్టి వార్నింగ్

భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు... Read more »