“థాంక్యూ” సినిమాతో వస్తున్న నాగచైతన్య

దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించనున్న కొత్త సినిమాలో అక్కినేని నాగచైతన్య నటించనున్నారు. ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆమె... Read more »

లాక్ డౌన్ ఉల్లంఘనలో హైదరాబాద్ కు మొదటిస్థానం

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో ఎప్పటిలాగే హైదరాబాదీలు ముందున్నారు. మార్చి 22 నుంచి ఈ చట్టం అమలవుతుండగా.. జూలై 1 వరకు మాస్కులు... Read more »

చైనాకు భారత్ లొంగదు -నిక్కీహేలీ

లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై భారత్‌ను ఇండో అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీహేలి ప్రశంసించారు. ‘టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన... Read more »

కోడి గుడ్డు మీద ఈకలు పీకోద్దు – హరీష్ రావు

కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ.. ప్రతి పక్షాలు కోడి... Read more »

సీఎం జగన్ కు అభినందనాలు – పూరీ జగన్నాథ్

అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డిపై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ... Read more »

పని మంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే పుటుక్కున కూలిందట-రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »

ప్రవేశ పరీక్షలు అన్ని వాయిదా

కరోనా వ్యాపి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జూలై 15 వరకు జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం... Read more »

బౌలర్లను ఎలా వాడాలో ధోనీకి బాగా తెలుసు – ఇర్ఫాన్ పఠాన్

ప్రపంచకప్‌ విజేత మాజీ కెప్టెన్‌ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్‌ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్‌ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ... Read more »

ఇక నుండి సినిమాలో రొమాన్స్ ఉండవు – రెజీనా

కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. సినిమా రంగం కూడా కరోనాతో వణికిపోతోంది. గత మూడు నెలలుగా షూటింగ్ లు లేవు. టాకీసులు మూతపడ్డాయి. ఇప్పడు సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా భవిష్యత్... Read more »

చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి... Read more »