మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తిసామర్ధ్యాలను తెలియజేసిందని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. లడఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్రధాని అక్కడ సైనికులకు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆకస్మిక పర్యటన చేశారు.... Read more »
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో యువతులని మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడకు చెందిన సాయికిరణ్ విజయ్ దేవరకొండ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి... Read more »
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు కరోనా సెగ తగిలింది.. ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితులను హోం... Read more »
ఓ వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా తన కన్నబిడ్డ దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన కల్యాణ్ రావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో... Read more »
ఈ ఏడాది జూన్ నాటికి పాకిస్థాన్ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్ కాల్పులకు... Read more »
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త... Read more »
ప్రేమానురాగాలు చూపించాల్సిన చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో బాలికను బాలి తీసుకున్నాడు కిరాతకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.... Read more »
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు.... Read more »
చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు... Read more »
మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు... Read more »