ప్రధాని నరేంద్రమోడి ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ..మధ్యప్రదేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించారు రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవలం సమీప పరిశ్రమలకు విద్యుత్తు అందడమే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు సరఫరా... Read more »
సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు... Read more »
నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై... Read more »
వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం... Read more »
విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం.... Read more »
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో బిజెపి నేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బాండిపొరా జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ... Read more »
రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కరోనా కేసుల్లో భారత్... Read more »
గంగూలీ కెప్టెన్సీలో.. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. 2019లో విరాట్ నేతృత్వంలోని టీమిం డియా.. సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైం ది. ఈ విషయమై మాజీ సారథి గంగూలీ.. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడాడు.... Read more »