అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని... Read more »
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »
లక్ష్మీదేవి తలుపు తడితే ఎవ్వరైనా వద్దంటారా? కానీ.. ఈమె మాత్రం వద్దనుకుంది. వదిలేసుకుంది. తనకు డబ్బులు అవసరం లేదు.. తను మనసు పడ్డ వ్యక్తే కావాలి.. అని అతడిని మనువాడటానికి సై అంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. జపాన్ దేశపు యువరాణి. ప్రిన్సెస్... Read more »
భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పాక్... Read more »
ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »
లెబనాన్ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో... Read more »
కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.... Read more »
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌గా... Read more »
చైనాకు మరో జలక్ తగిలింది. ఎస్ 400 సర్ఫేస్‌టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై... Read more »
ఉత్తరకొరియాలో ప్రస్తుతం ఔషధాల కొరత నెలకొంది. ఈనేపథ్యంలో ఆ దేశానికి ఔషధాలు పంపడానికి సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. కోట్లాది రూపాయల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం... Read more »