భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »
బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా సహకరించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్ లో నేడు బీజేపీ పార్టీ కార్యవర్గ... Read more »
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »
తెలంగాణలో కొద్ది రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై... Read more »
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా రంగంలోకి దింపిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల సంఘం ముందు బీజేపీ ధర్నా డ్రామా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పటాన్‌చెరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... Read more »
గ్రేటర్‌లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు. వీదీవాడ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను... Read more »
నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.కర్ణాటక బీజేపీ... Read more »
అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా... Read more »
అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని... Read more »
అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5భూమిపూజ జగనున్న సంగతి విదితమే. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో వీరిద్దరి... Read more »