కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్థాపించిన ఆసుపత్రి సర్వం సిద్దమయింది రేవంత్ రెడ్డి మాటలలో, ప్రయత్నం ఫలించింది. 15 రోజుల కష్టం కొలిక్కి వచ్చింది. సేవకు బొల్లారం ఆసుపత్రి సిద్ధమైంది. కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు ఆసుపత్రి రెడీ అయింది.... Read more »
తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.”దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో... Read more »
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ... Read more »
భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ’మన్ బైరాగి.‘ ఈ సినిమాను ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హీరో... Read more »
తన యూట్యూబ్ చానల్‌లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో... Read more »
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్ బాధితులు మృతి... Read more »
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేయనున్నారట ఆయన పెద్ద కుమారై సుస్మిత. ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అప్పుడే సందడి ప్రారంభించేశారు. సోషల్ మీడియాలో పుట్టినరోజు... Read more »
కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో... Read more »
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా... Read more »
మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి... Read more »