ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌గా... Read more »
జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వారంలో ఊహించని స్థాయిలో కరోనా కేసులు రావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. ఈనెల 20న 55 కేసు లు, 22న 31 కేసులు, 23న 25 కేసులు తాజాగా శుక్రవారం 77మంది కరోనా బారినపడ్డారు. కేవలం నాలుగు... Read more »
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం... Read more »
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులకు వేసిన రంగుల విషయంపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో టాయిలెట్ వెళ్లేందుకు... Read more »
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు, రాజ్యసభ... Read more »
ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్‌లను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్... Read more »
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్... Read more »
కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు... Read more »
భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు.... Read more »