తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »
చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ కేసులు... Read more »
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల... Read more »
నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే... Read more »
టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన... Read more »
గుంటురు టాకీస్’ గరుడవేగ’ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన ఒక కొత్త తరహా థ్రిల్లర్ కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం రెండు బడా నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. ప్రజంట్ నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాను... Read more »
తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలిలో భళ్ళాలదేవుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు రానా. ఈ సినిమాతో రానా క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు అరణ్య అనే సినిమాలు చేస్తున్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే... Read more »
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందువలన మిజోరాం ప్రభుత్వం జూన్9 నుండి రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది, లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇటీవల మిజోరాం కి తిరిగి వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది... Read more »
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »
మైమరపించే అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించే అందాల తార లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ భామ. మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచిన లావణ్య మోడల్‌గా రాణించి సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో అందాల... Read more »