తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు కరోనా సెగ తగిలింది.. ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితులను హోం... Read more »
ఈ ఏడాది జూన్ నాటికి పాకిస్థాన్ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్ కాల్పులకు... Read more »
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు.... Read more »
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 91,88,362 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 49,37,282 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా... Read more »
పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, కృష్ణ ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు సోమవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పాక్ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో భారత జవాన్ ఒకరు మృతి చెందారు.... Read more »
కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే.. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఆఫర్ లెటర్‌ను అందజేశారు. దీని పట్ల కాంగ్రెస్ నేత, రాజ్యసభ... Read more »
చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ కేసులు... Read more »
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20... Read more »
తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని... Read more »