సెన్సిబుల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శేఖర్ కమ్ముల ఇటీవలి కాలంలో ఫిదా అనే చిత్రంతో అందరిని ఫిదా చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే... Read more »
ఖైదీ నెం150’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ‘సైరా’ తో పలకరించిన చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్,... Read more »
విజయ్ దేవరకొండను కొత్త స్టైల్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తండ్రి గోవర్థన్ రావు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రతీ సినిమాలో కొత్తదనం చూపిస్తాడు. ప్రతీ... Read more »
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట.... Read more »
ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం రాంగోపాల్‌వర్మ స్టయిల్. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహం పొందేందుకు బూతు సినిమాలు చూస్తానని గతంలో ప్రకటించారీయన. ఈయన ఏం మాట్లాడినా టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే కొసవరకు వింటూనే నవ్వుకొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.... Read more »