రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికోసం... Read more »
కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్... Read more »
మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా,... Read more »
ఇండియా ను భారత్ అని పిలవాలని సమాహ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.ఇండియా పేరును పరాయి దేశం వాలు పెట్టారని మన భారత దేశాన్ని గ్రీకు వాలు ఇండికా అని పిలిచారని పిటిషనర్ తెలిపారు .... Read more »
గత కొన్ని రోజులుగా చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి.తూర్పు లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మరియు భారత్ తమ తమ స్థావరాలకు పెద్ద మొత్తమున భారీ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. ఈరోజు చైనా విదేశాంగ శాఖ అధికార... Read more »