గంగూలీ కెప్టెన్సీలో.. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. 2019లో విరాట్ నేతృత్వంలోని టీమిం డియా.. సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైం ది. ఈ విషయమై మాజీ సారథి గంగూలీ.. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడాడు.... Read more »
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీల్ 7వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. నవంబంర్ నుంచి మార్చి వరకు ఐపీల్ లీగ్ జరగనుంది. విదేశీ ఆటగాళ్ల నిబంధనల్లోనే ఐఎస్‌ఎల్ మార్పులు చేసింది. 2021-22 సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1 తగ్గించింది.... Read more »
కోవిడ్–19 బారినపడిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. ‘నేను,... Read more »
చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు... Read more »
ప్రపంచకప్ విజేత మాజీ కెప్టెన్ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ... Read more »
మైదానంలో వ్యూహాలు రచించడంలో ద్రవిడ్ సిద్ధహస్తుడని సురేష్‌రైనా అన్నాడు. 2006లో భారత్-పాక్ మధ్య జరిగిన వన్డేలో ఆ జట్టు ఓపెనర్ కమ్రాన్ అక్మల్‌ను అద్భుతమైన వ్యూహంతో ద్రవిడ్ బోల్తాకొట్టించాడని తెలిపారు. ద్రవిడ్ రచించిన ఆ వ్యూహానికి తాను ఫిదా అయ్యానని రైనా అన్నాడు. ఏబీపీ... Read more »
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్ ఆరంభపు సీజన్‌లోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్... Read more »
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్లో కీలక... Read more »
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ బాగా అలరిస్తోంది ‘జెండర్ స్వాప్’ ఫేస్ యాప్. ఈ యాప్ ద్వారా ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే వారు ఎలా ఉంటారో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఈ యాప్‌ను ఉపయోగించి పలు ఫోటోలతో... Read more »
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ పోటీ ప్రపంచానికి ఎంతో అవసరమని ఆ జట్టు ఆటగాడు షోయబ్‌మాలిక్ అభిప్రాయ పడ్డాడు. ఇటీవల పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన అతడు ఇరు జట్లూ మళ్లీ సిరీస్‌లు ఆడాలని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు యాషెస్ సిరీస్ ఎంత... Read more »