కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌ రావు, రాజ్యసభ... Read more »

కేంద్రం నియమించిన ఐజిఎస్టి సెటిల్మెంట్ కమిటీలో హరీష్ రావు

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ... Read more »

విగ్రహం పెట్టేవరకు వెనక్కి తగొద్దు-నందమూరి బాలకృష్ణ

జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై... Read more »

ఆన్ లైన్ క్లాసులు , పిల్లలకి స్మార్ట్ ఫోన్ కొనేందుకు అవును అమ్మేశాడు

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి. తమ ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవును అమ్మిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌... Read more »

భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో మృతి చెందిన వీర జవాన్ సంతోష్ భార్యకి డిప్యూటి కలెక్టర్ గా అపాయింట్ మెంట్ అందించిన కేసీఆర్

భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు.... Read more »

వికారాబాద్ లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం వలన ముగ్గురు మృతి

రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో... Read more »

భారతదేశ రక్షణ కోసం మరో కీలక ఆయుధం “హెలీనా” సిద్ధం

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిప‌ణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోల‌ను భార‌త వైమానికి ద‌ళం విడుద‌ల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువ‌స్త్రా అని నామ‌క‌ర‌ణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్... Read more »

తెలంగాణ అభివృద్ధి కాదు కరోనా అభివృద్ధి చెందుతుంది- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మంత్రి ఈటెల దగ్గర ఆరోగ్య శాఖ మాత్రమే ఉంది.. పవర్‌ అంతా సిఎం దగ్గరే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు.. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఈటెల కేవలం కరోనా... Read more »

టెస్టులు చేయకుండానే మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చిన షాద్ నగర్ వైద్య సిబ్బంది

కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా నిర్ధారించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో పట్టణ ప్రజలతో పాటు.. చుట్టు పక్కల మండలాలు,... Read more »

25 న తెలంగాణ బంద్

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »