
అదృష్టం ఒక్కొక్కరిని ఒక్కోలా పలుకరిస్తుంది.సోషల్ మీడియా పుణ్యాన చాలామందిసెలబ్రిటీలుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ద్వారా హీరోయిన్ చాన్స్ కొట్టేసి, ‘అర్థశతాబ్దం’సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృష్ణప్రియ.చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. అన్ని భాషల చిత్రాలూ చూసేదాన్ని. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్‌లో నా... Read more »

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా... Read more »

హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్ బాలిక కుటుంబాన్ని... Read more »

హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం అందరికి తెలిసిందే, అయితే దీన్ని పై తెలుగు మీడియా ఓవర్ యాక్షన్ చేయటం పై సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.సాయిధరమ్ తేజ్ వాడిన హెల్మెట్ నుండి బైక్ రేటుతో సహా డిబేట్ లు పెట్టి... Read more »

ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు.... Read more »

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు... Read more »

దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్‌లో... Read more »

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్‌గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »