ఈ శానిటైజర్లు వాడితే విషం వాడినట్టే,తప్పక తెలుసుకోండి

విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్న తొమ్మిది శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్‌బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథ‌నాల్ ఉన్న శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం ఆరోగ్యానికి... Read more »

చైనాని నమ్మి మోసపోయిన నేపాల్ , నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్‌ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం... Read more »

పీవీకి భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి స్వయంగా నేనే అందిస్తాను-కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... Read more »

నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాల పంపిణి చేయాలి – సీఎం YS జగన్

జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ... Read more »

కెప్టెన్ గా రాహుల్ కు గుర్తింపు దక్కలేదు – గౌతమ్ గంబీర్

భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసి న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు.. అందుకు తగిన కీర్తి ప్రతిష్టలు దక్కలేదని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఎంత గొప్పగా సారథ్యం వహించినా.. ద్రవిడ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని అన్నాడు. భారత క్రికెట్‌పై... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కోటికి చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 91,88,362 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 49,37,282 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా... Read more »

మూడు నెలల సంతోషాన్ని ఒకేసారి ఇచ్చేస్తాం -రోజా

లాక్‌డౌన్‌ తర్వాత నానక్‌రాం గూడ రామానాయుడు స్టూడియోలో కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత జబర్దస్త్ షూటింగులో పాల్గొనడంపై రోజా స్పందించారు. ‘జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫన్. ప్రజలు తమ కష్టాలన్నీ... Read more »

తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం -హరీష్ రావు

సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్... Read more »

ఎదుగుతున్న వారిని క్రిందికి లాగెయ్యకండి – రతన్ టాటా

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌తన్ టాటా త‌న అనుచ‌రుల‌తో చాలా ముఖ్య‌మైన సందేశాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇటీవ‌ల ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు సోన‌మ్ క‌పూర్‌తో పాటు ప‌లువురు మ‌ద్ద‌తు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఒక‌రినొక‌రు బెదిరించుకోవ‌డం, ఒక‌రిపై ద్వేషాలు చూప‌డం... Read more »

మరో భారత జవాన్ మృతి

పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, కృష్ణ ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ బలగాలు సోమవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పాక్‌ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో భారత జవాన్‌ ఒకరు మృతి చెందారు.... Read more »