తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది, జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు -పీసీసీ చీఫ్ ఉత్తమ్

నగర పోలీసులపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డీసీపీతో ఉత్తమ్‌ ఫోన్‌లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని... Read more »

సీరియల్స్ లో నటించటం లేదు -బ్రహ్మనందం

తనకు టివి సీరియళ్లలో నటించే ఆలోచన లేదని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తేల్చి చెప్పారు. బ్రహ్మానందం టివి సీరియళ్లలో నటించనున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. ఇటీవలే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో... Read more »

నవంబర్ నుండి IPL ప్రారంభం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీల్‌ 7వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. నవంబంర్‌ నుంచి మార్చి వరకు ఐపీ‌ల్‌ లీగ్‌ జరగనుంది. విదేశీ ఆటగాళ్ల నిబంధనల్లోనే ఐఎస్‌ఎల్‌ మార్పులు చేసింది. 2021-22 సీజన్‌ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1 తగ్గించింది.... Read more »

ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసింది, చైనా పై ట్రంప్ ఫైర్

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని అన్నారు. కరోనా వ్యాప్తి... Read more »

నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటెల రాజేందర్

ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో... Read more »

వామ్మో కరెంట్ బిల్ 25 లక్షలు

కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా... Read more »

కరోనాని జయించిన VH హనుమంతరావు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్‌, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్‌ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం,... Read more »

పరీక్షలు లేకుండానే SBI ఉద్యోగం, మంచి అవకాశం వదులుకోకండి

ఎస్‌బీఐ వివిధ విభాగాల్లో మొత్తం 444 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో పర్మనెంట్‌తోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో తమ అర్హతకు తగిన ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలుఎస్‌ఎంఈ క్రెడిట్‌ అనలిస్ట్‌- 20 (3 ఏండ్ల అనుభవం), డిప్యూటీ మేనేజర్‌... Read more »

కొడంగల్ తాండూర్ రాకపోకలకు అంతరాయం

గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం... Read more »

కరోనా నుండి కోలుకున్న పాక్ క్రికెటర్ ఆఫ్రిది

కోవిడ్‌–19 బారినపడిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్‌’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. ‘నేను,... Read more »