టీఆర్‌ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రం ఒకటే లక్ష్యం. తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే మా లక్ష్యం – కేటీఆర్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రలలకు రక్షణ కవచం టీఆర్‌ఎస్‌ పార్టీనేనని పేర్కొన్నారు. మంత్రి శనివారం మాట్లాడుతూ.. 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్... Read more »

కరోనా రికవరీ రేటులో తెలంగాణకు ఐదవ స్థానం

దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా రోజుకు 34 వేల మందికి పైగా రోగులు కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఏప్రిల్‌లో 7.85 శాతం ఉన్న... Read more »

రోహిత్ శర్మ కు బౌలింగ్ చేయటం చాల కష్టం

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్​ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన బ్యాట్స్​మన్ అని, అతడికి బౌలింగ్ చేయడం చాలా సవాల్​గా అనిపించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. అలాగే డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ,... Read more »

ఆఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడులు ప్రతీకార చర్యకు ఆఫ్గానిస్థాన్ వ్యూహాలు

దాయాది పాకిస్తాన్‌ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించింది. పొరుగు దేశం అఫ్గానిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం విచక్షణ రహితంగా దాడులకు తెగబడింది. కందహార్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ ఫిరంగి దాడుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు,... Read more »

కొడంగల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »

స్వలాభం కోసం అమాయకులని బలి పశువులను చేయొద్దు ప్రతిపక్షాల పై హరీష్ రావు ఫైర్

ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమన్నారు. గజ్వేల్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర... Read more »

సచిన్ కు మేమిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే -కోహ్లీ

ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమి చ్చే విరాట్ .. ఒకప్పుడు ప్యాకెట్ల ప్యాకెట్ల చాక్లెట్లు తినేసే వాడట. తన ముందు ఎలాం టి ఫుడ్ పెట్టినా లాగించేసేవాడట. అంతేకాక మ్యాచ్ కు ముందే బౌలర్లను పూర్తిగా స్టడీ చేస్తానని, దాని వల్లే ఫీల్డ్... Read more »

హ్యాపీగా ఉండండి సార్ ఏమి కాదు రాజమౌళికి బండ్ల గణేష్ సూచనా

లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు... Read more »

కరోనా గుడ్ న్యూస్ రష్యా వాక్సిన్ రాబోతుంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌గా... Read more »

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు ?

ఫ్రాన్స్‌ నుండి ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు నిన్న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు. ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి... Read more »