పదవ తరగతి పరీక్షలు రద్దు నేరుగా పై తరగతులకు ప్రమోట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »

GHMC పరిధిలో పది పరీక్షలు వాయిదా వేయండి -హైకోర్టు

కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి... Read more »