
గ్రేటర్‌లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు. వీదీవాడ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను... Read more »

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఒకే కుటుంబం... Read more »