ప్రముఖ నటి సమంత బిగ్‌బాస్-4హోస్ట్ గా చేయనున్నారని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లి తెరపై సమంత మెరిసే అవకాశం ఉందని, బిగ్‌బాస్-4కు హోస్ట్ గా చేసేందుకు ఆమె అంగీకరించిందని... Read more »