కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ తమిళ సై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలను కోరారు. అంతేకాదు.. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని గవర్నర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో... Read more »
కోవిడ్–19 బారినపడిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. ‘నేను,... Read more »
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు కరోనా సెగ తగిలింది.. ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితులను హోం... Read more »
ఓ వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా తన కన్నబిడ్డ దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన కల్యాణ్ రావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో... Read more »
ఈ ఏడాది జూన్ నాటికి పాకిస్థాన్ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్ కాల్పులకు... Read more »
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త... Read more »
చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు... Read more »
ప్రపంచకప్ విజేత మాజీ కెప్టెన్ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ... Read more »
మంత్రి మల్లారెడ్డి అల్లుడికి, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టి రైతు బంధు పధకం నిలిపివేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాజకీయ... Read more »
సిని పరిశ్రమలో పెద్దదిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయన ఆస్తి కోసం ఇద్దరు తనయులు గోడవలు పడుతున్నారు.. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. కాగా తన సోదరుడు అరుణ్ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు... Read more »