తెలంగాణ అభివృద్ధి కాదు కరోనా అభివృద్ధి చెందుతుంది- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మంత్రి ఈటెల దగ్గర ఆరోగ్య శాఖ మాత్రమే ఉంది.. పవర్‌ అంతా సిఎం దగ్గరే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు.. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఈటెల కేవలం కరోనా... Read more »

25 న తెలంగాణ బంద్

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »

N95 మాస్కులు వైరస్ ను అడ్డుకోలేవు కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు... Read more »

కరీంనగర్ శుద్ధమైన నీటికోసం 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయిర్ ను ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్‌ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో... Read more »

ఇకపై కరోనా టెస్టులు చికిత్స ప్రవేట్ హాస్పిటల్స్ లో ఉచితం -కేసీఆర్

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్... Read more »

నాకు కరోనా వస్తే గాంధీ హాస్పిటల్లో చూపించుకుంటా -మంత్రి పువ్వాడ

కరోనాతో ప్రపంచం అల్లాడుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని.. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. మీడియాలో వస్తున్న... Read more »

కరోనా సమయంలో 4T లు చాల ముఖ్యమైనవి అందరు పరీక్షలు చేయించుకోవాలి -గవర్నర్

రాష్ట్ర గవర్నర్‌ సౌందరరాజన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్‌ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు... Read more »

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు – స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు.... Read more »

కొడంగల్లో పెరుగుతున్న కరోనా కేసులు గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »