రేవంత్ రెడ్డి మాటలు కోటాలు దాటాయి కానీ కొడంగల్ అభివృద్ధి మాత్రం గడప దాటలేదు-హరీష్ రావు

టీఆర్ఎస్ పాల‌న‌లో కొడంగ‌ల్ కొత్తరూపు సంత‌రించుకున్న‌ద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ప‌ని చేసిన రేవంత్ రెడ్డి మాట‌లు కోట‌లు దాటాయి త‌ప్ప‌.. అభివృద్ధి మాత్రం గ‌డ‌ప దాట‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కొడంగ‌ల్ క‌మ్యూనిటీ హెల్త్... Read more »

కొడంగల్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పర్యటన

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్‌లో ఈ నెల నాలుగో తేదీన... Read more »

తెలంగాణాలో బీజేపీ మాస్టర్ ప్లాన్ మూడు రోజులు తెలంగాణనలోనే ప్రధాని మోడీ

తెలంగాణలో కొద్ది రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై... Read more »

మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా… సినీ న‌టుడు మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని వివ‌రించాడు.... Read more »

కొత్త సంవత్సరం వేడుకలు తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టులో పిటిషన్

కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్‌లో పేర్కొని... Read more »

పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల జీవిత భీమా -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత... Read more »

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

భారత యువ షూటర్‌ నామ్యా కపూర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో... Read more »

MAA ఎలక్షన్ లొల్లి , హలొ చెప్పినంత మాత్రాన KTR ఫ్రెండ్ అయిపోతాడా ? రాజకీయ పార్టీలను ఎందుకు లాగుతున్నారు – సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఫైర్

నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న మా ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య... Read more »

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 12 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »

రాష్ట్ర హక్కులపై పోరాడుదాం 12 రాష్టాల సీఎంలకు లేక రాసిన తమిళనాడు సీఎం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో… విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై... Read more »