భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసి న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు.. అందుకు తగిన కీర్తి ప్రతిష్టలు దక్కలేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఎంత గొప్పగా సారథ్యం వహించినా.. ద్రవిడ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని అన్నాడు. భారత క్రికెట్‌పై... Read more »
వన్డే ప్రపంచకప్-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది... Read more »
పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.... Read more »
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ... Read more »