భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు... Read more »
నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే... Read more »
భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం... Read more »
అప్పులు పాలైన ఓ వ్యాపారవేత్త తాను చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తన హత్యకు తానే సుపారి ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్తను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్... Read more »
పాకిస్థాన్, చైనా భూములు భారత్‌కు అవసరం లేదని, శాంతి ఒక్కటే కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గజరాత్‌లో ఆదివారం నిర్వహించిన జన సంవేద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. పాక్, చైనా దేశాలతోపాటు భూటాన్, బంగ్లాదేశ్ మన... Read more »
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను... Read more »
ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం రాంగోపాల్‌వర్మ స్టయిల్. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహం పొందేందుకు బూతు సినిమాలు చూస్తానని గతంలో ప్రకటించారీయన. ఈయన ఏం మాట్లాడినా టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే కొసవరకు వింటూనే నవ్వుకొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.... Read more »