జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ... Read more »
దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ఇంగ్లీష్ లో డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ప్రయత్నాలు... Read more »
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, చంగల్‌పట్టు, తిరువెళ్లూర్‌లో జిల్లాలో... Read more »
థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019... Read more »
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుశాంత్ సింగ్... Read more »
గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... Read more »
కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం అన్ని పనులు మూడు నెలలో పూర్తి కావాలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెప్టెంబర్ లో కేటీఆర్ కొడంగల్ పర్యటన కోస్గిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి కోస్గిలో 15 కోట్ల వ్యయంతో పలు... Read more »
బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య కోటి నలభైలక్షలు... Read more »
ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక... Read more »
బొంరాస్‌పేట : అంగన్‌వాడీ కేంద్రాలను టీచర్లు సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి అన్నారు. శనివారం బొంరాస్‌పేటలోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆమె బియ్యం, పప్పు, నూనె, బాలామృతంతో కూడిన పౌష్టికాహారాన్ని... Read more »