గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం... Read more »
కరోనా వ్యాపి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జూలై 15 వరకు జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం... Read more »
నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్ హైదరాబాద్ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్ నర్సు కరోనాతో మృతి... Read more »
నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే... Read more »
తెలంగాణ రాష్టంలో 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీబీఎస్ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందిమొత్తం ఖాళీలు 160 సబ్జెక్టు : తెలుగు ,ఇంగ్లిష్ , హిందీ ,మ్యాథమెటిక్స్ ,జనరల్ సైన్సు ,సోషల్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్... Read more »
పాకిస్థాన్, చైనా భూములు భారత్‌కు అవసరం లేదని, శాంతి ఒక్కటే కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గజరాత్‌లో ఆదివారం నిర్వహించిన జన సంవేద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. పాక్, చైనా దేశాలతోపాటు భూటాన్, బంగ్లాదేశ్ మన... Read more »
పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.... Read more »
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను... Read more »
కొడంగల్ మండలంలోని హస్నాబాద్ లో 10 తరగతి విద్యార్థులకు మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసిన సర్పంచ్ పకీరప్ప ఫెర్టిలైజర్స్ దుకాణాలు తనిఖీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు దౌల్తాబాద్ ఎస్సై దౌల్తాబాద్ మండలంలో నందారం గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి... Read more »