టాప్ లో బ్రెజిల్ ,టాప్ 3 లో భారత్

కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌... Read more »

కమెడియన్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట.... Read more »

ఎస్సై తో పాటు పోలీసులుకు కరోనా

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాలు , భారత్ 2.57లక్షలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు)... Read more »

మిజోరాంలో జూన్9 నుండి పూర్తిస్థాయి లాక్ డౌన్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందువలన మిజోరాం ప్రభుత్వం జూన్9 నుండి రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది, లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇటీవల మిజోరాం కి తిరిగి వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది... Read more »

ఒకేరోజులో 9887 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్‌లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య... Read more »