తెలంగాణ ప్రభుత్వం పై నారా లోకేష్ విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.”దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో... Read more »

ముందుగా వారికే కరోనా వాక్సిన్ -ఈటెల రాజేందర్

వ్యాక్సిన్‌ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ... Read more »

ప్రధాని మోడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ’మన్ బైరాగి.‘ ఈ సినిమాను ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోడీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్ హీరో... Read more »

తీన్మార్ మల్లన్న ఒక సైకో, డిజిపి కి ఫిర్యాదు చేసిన న్యాయవాది

తన యూట్యూబ్‌ చానల్‌లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్‌ అధినేత, తీన్మార్‌ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో... Read more »

భారత సైనికుల మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చైనా

చైనా భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలోనూ భారత్‌ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ.. వాటిని చైనా సైన్యానికి మన దేశ... Read more »

కెసిఆర్ కు MIM పార్టీ గట్టి షాక్ సభ నుంచి వాకౌట్

తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష... Read more »

రాష్టానికి రావాల్సిన 2700 కోట్లను తక్షణమే విడుదల చేయాలి -హరీష్ రావు

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లను హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.... Read more »

భారత్ లో విజృంభిస్తున్న కరోనా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్‌ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్‌ బాధితులు మృతి... Read more »

143 మంది అత్యాచారం కేసు, అందరు ప్రముఖులే అందరికి నోటీసులు

ఇటీవల తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసును సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే... Read more »

శ్రీశైలం విద్యుత్ కేంద్రం సంఘటన పై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ప‌రిస్థ‌తి స‌మీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో... Read more »