లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు... Read more »