బీరుట్ లో బారి పేలుడు 100కి పైగా మృతులు 4000 మందికి గాయాలు

లెబనాన్‌ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో... Read more »

కరోనా భయం డబ్బుల వలన కరోనా వస్తుందని వాషింగ్ మిషన్ లో డబ్బులను వేసి కడిగిన వ్యక్తి

కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్‌‌లను ప్రజలు వాడుతున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసర వస్తువులను శానిటైజ్ చేయడానికి శానిటైజర్ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. వైరస్ దేనికి ఉంటుందో తెలియదు కాబట్టి చేతులను కడుక్కోవడంతోపాటు కొనే వస్తువలు, తాకే వాటిని... Read more »

పదేళ్ల పాటు కరోనా ప్రభావం ఉంటుంది -WHO

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.... Read more »

ఆఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడులు ప్రతీకార చర్యకు ఆఫ్గానిస్థాన్ వ్యూహాలు

దాయాది పాకిస్తాన్‌ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించింది. పొరుగు దేశం అఫ్గానిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం విచక్షణ రహితంగా దాడులకు తెగబడింది. కందహార్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ ఫిరంగి దాడుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు,... Read more »

కరోనా గుడ్ న్యూస్ రష్యా వాక్సిన్ రాబోతుంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌గా... Read more »

చైనాకి క్షిపణిలు ఇవ్వలేము – రష్యా

చైనాకు మరో జలక్ తగిలింది. ఎస్ 400 సర్ఫేస్‌టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై... Read more »

ఉత్తర కొరియాకు కోట్లాది రూపాయల విలువయిన టిబి మందుల సహాయం అందించిన భారత్

ఉత్తరకొరియాలో ప్రస్తుతం ఔషధాల కొరత నెలకొంది. ఈనేపథ్యంలో ఆ దేశానికి ఔషధాలు పంపడానికి సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. కోట్లాది రూపాయల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం... Read more »

చైనా తన సైన్యాన్ని ఇప్పటికి ఉపసంహరించుకోలేదు, మళ్ళి రెచ్చగెట్టేలా ప్రవర్తిస్తుంది

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. గాల్వన్‌ లోయ దగ్గర ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవకముందే అరుణాచల్‌ ప్రదేశ్‌ మెక్‌మోహన్‌ రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతం దగ్గర సుమారు 40 వేల మంది... Read more »

ప్రపంచ ధనికుల్లో మొదటి స్థానంలో అమెజాన్ అధినేత , 5వ స్థానానికి ముకేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్‌లను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్... Read more »

తాలిబన్లను కాల్చి చంపినా బాలిక ఆమె ధైర్య సాహసాలకు జనం అభినందనలు

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 14 ఏండ్ల బాలిక కమర్‌గుల్‌ తాలిబన్‌ కు చెందిన ఇద్దరు ముష్కరులను కాల్చి చంపింది. ఘోర్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాలిక తండ్రి ఆ గ్రామపెద్ద. ఆయన ప్రభుత్వానికి మద్దతుదారు. దీంతో తాలిబన్లు ఆయన... Read more »