ఖరీఫ్-2020 కాలానికి ప‌్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు తమ పంటలకు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బీమాతో విత్తనాల దశ నుండి పంటకోత సమయం వరకు పంట నష్టాన్ని కవర్... Read more »
సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో... Read more »
సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. కానీ ఓ సందర్భంలో తన పొజిషన్‌ను వీరేంద్ర సెహ్వాగ్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. వన్డేల్లో ఓపెనింగ్ స్టాట్‌ను సెహ్వాగ్‌కు సచినే త్యాగం చేసినట్లు మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా తెలిపారు. వీరూను... Read more »
ఇండియా తమకు మిత్రదేశమని, ఇండియాను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఇండియాను తప్పించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఈ మేరకు... Read more »
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్‌ను ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గే వరకు ఎదురు చూడాలని మహేష్ అండ్ టీం భావిస్తోంది. ఈ... Read more »
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను... Read more »
ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.... Read more »
కోల్‌కతా : దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కట్టడిలో విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.... Read more »
భారత జట్టు మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల్లో బెస్ట్ ఎవరు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో అతి తక్కువ మెజార్టీతో ధోనీ సారథ్యమే అత్యుత్తమం అనే ఫలితం వచ్చింది. కాగా ఈ విషయంపై దక్షిణాఫ్రికా... Read more »
అమెరికాకు చెందిన వెూడెర్నా కంపెనీ .. ప్రయోగాత్మకంగా చేపట్టిన కోవిడ్19 వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలో సక్సెస్ సాధించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. 45 మంది హెల్త్ వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు అధిక... Read more »