బ్రేకింగ్ – కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేసీఆర్ సమీక్షా సమావేశం

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల... Read more »

మరో తెరాస ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను... Read more »

కేటీఆర్ రాజీనామా చేయాలి -ఎంపీ రేవంత్ రెడ్డి

111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తు చేశారు. డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్... Read more »

పదవ తరగతి పరీక్షలు రద్దు నేరుగా పై తరగతులకు ప్రమోట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »

ఏసీబీకి చిక్కిన షేక్ పేట్ తాసిల్దార్

అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్‌ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట... Read more »