తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు కరోనా సెగ తగిలింది.. ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితులను హోం... Read more »
ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ ఆఖరు వరకు ఉచిత రేషన్ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు... Read more »
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్లోని కోఠిలో గోకుల్ చాట్ యజమాని విజయ వర్ఘీ (72)కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది... Read more »
రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల... Read more »