రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో ఈ నెల నాలుగో తేదీన... Read more »
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్‌గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »
కొడంగల్‌లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి జర్నలిస్ట్ అందరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజక పరిధిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోవిడ్ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు కొడంగల్‌లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్... Read more »
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్థాపించిన ఆసుపత్రి సర్వం సిద్దమయింది రేవంత్ రెడ్డి మాటలలో, ప్రయత్నం ఫలించింది. 15 రోజుల కష్టం కొలిక్కి వచ్చింది. సేవకు బొల్లారం ఆసుపత్రి సిద్ధమైంది. కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు ఆసుపత్రి రెడీ అయింది.... Read more »
రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.. ఈ సందర్బంగా నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ... Read more »
వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »
వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »
గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం... Read more »
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »