ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

భారత యువ షూటర్‌ నామ్యా కపూర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో... Read more »

పథకాలు వెనక్కి తీసుకోవాలి సుశీల్ ని వెంటనే ఉరి తీయాలి -రానా తల్లి

నా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్‌ కాలేడు. సుశీల్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న నమ్మకముంది. కానీ సుశీల్‌ ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముంది.... Read more »

ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై... Read more »

అన్ని రకాల కొవైడ్ టెస్టుల తర్వాతే మైదానంలోకి

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13 లీగ్‌ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్‌ పాలక మండలి... Read more »

IPL స్పాన్సర్ షిప్ నుంచి చైనా కంపెనీ వివో తప్పుకున్నట్టేనా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో... Read more »

విదేశాల్లో IPL నిర్వహిస్తాం అనుమతి ఇవ్వండి

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం... Read more »

ధోని విధ్వంసకర బ్యాట్స్‌మన్ అని గంగూలీ ముందే చెప్పాడు

మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ​ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్‌ అవుతాడాని గంగూలీ ముందే... Read more »

చాపెల్ వలన నరకాన్ని అనుభవించాం – హర్భజన్ సింగ్

ఆస్ట్రేలియా ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లు నరకాన్ని చవిచూశారని భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ నేర్కొన్నాడు. గ్రేగ్ చాపెల్ ప్రధాన కోచ్‌గా ఉన్నకాలం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సమయంగా హర్భజన్ సింగ్ అభివర్ణించాడు. చాపెల్... Read more »

ధోని కన్నా గంగూలీనే సూపర్ హీరో – పార్థివ్ పటేల్

భారత క్రికెట్‌పై మాజీ సారధి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రభావమే ఎక్కువగా ఉందని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏమీలేని స్థాయి నుంచి భారత జట్టును గంగూలీ తయారుచేశాడని, అందువల్లే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీకన్నా దాదా ప్రభావమే ఇండియన్... Read more »

క్రికెట్ ప్లేయర్స్ ఎంపికను ప్రత్యేక్ష ప్రసారం చేయాలి, సెలెక్షన్ కమిటి వలనే భారత్ ప్రపంచ కప్ కోల్పోయింది – మనోజ్ తివారి

భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు.... Read more »