ముస్లింల యొక్క అతి పెద్ద పండగ రంజాన్ సందర్భంగా కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు.... Read more »
Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »
మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తిసామర్ధ్యాలను తెలియజేసిందని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. లడఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్రధాని అక్కడ సైనికులకు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆకస్మిక పర్యటన చేశారు.... Read more »
పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. పివి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు లుక్... Read more »
కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే.. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఆఫర్ లెటర్‌ను అందజేశారు. దీని పట్ల కాంగ్రెస్ నేత, రాజ్యసభ... Read more »
గల్వాన్ లోయలో తమ సేనలను ముందుకు రానీయకుండా అడ్డుకొని అంతర్జాతీయ సమాజం దృష్టి పడేట్లుగా చేసిన భారత్‌పై ప్రతీకారానికి చైనా సిద్ధమవుతున్నది. భారత్‌ను ఏకాకిగా చేసి వారి ఆటలు నడిపించుకొనేందుకు చైనా మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో జత కట్టిన చైనా..... Read more »
భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు... Read more »
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్‌లోని కోఠిలో గోకుల్ చాట్ యజమాని విజయ వర్ఘీ (72)కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది... Read more »
లడాఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన సైనిక ఘర్షణపై చైనా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. లడఖ్ సరిహద్దు వద్ద భారత బలగాలు హద్దుమీరినట్లు ఆయన ఆరోపించారు. భారత సైన్యం దూకుడు... Read more »
భారత సరిహద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ.. నేపాల్ సైన్యం(ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్) సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన భారత పౌరులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా ఇద్దరు... Read more »