చైనాకి దెబ్బ కొట్టాలంటే భారత్ తో కలిసి వెళ్ళాలి -అమెరికా

ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »

పాక్ విమానాలకు అమెరికా నో ఎంట్రీ అందరు నకిలీ పైలెట్స్

పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాక్‌ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్‌ రవాణా శాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ పైలట్ల... Read more »

అమెరికా కంటే భారత్ లో ఎక్కువ కేసులు

భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2... Read more »

పాకిస్థాన్ కు తక్షణమే సహాయం ఆపేయండి

మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్‌ హుసేన్‌ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫంక్తువా, గిల్గిట్‌ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్‌- ఖైదా,... Read more »