రాష్టానికి రావాల్సిన 2700 కోట్లను తక్షణమే విడుదల చేయాలి -హరీష్ రావు

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లను హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.... Read more »

స్వలాభం కోసం అమాయకులని బలి పశువులను చేయొద్దు ప్రతిపక్షాల పై హరీష్ రావు ఫైర్

ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమన్నారు. గజ్వేల్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర... Read more »

కేంద్రం నియమించిన ఐజిఎస్టి సెటిల్మెంట్ కమిటీలో హరీష్ రావు

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ... Read more »