మీకు అయ్యా తెల్వదు, మా తాత తెల్వదు విజయ్ దేవరకొండ మాటల పై బండ్ల గణేష్ సెటైర్

విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటించిన చిత్రం లైగర్‌. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. రౌడీ హీరో భారీ కటౌట్‌ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్‌ మీడియానూ లైగర్‌... Read more »

ప్రధాని మోడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ’మన్ బైరాగి.‘ ఈ సినిమాను ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోడీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్ హీరో... Read more »

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు భారీ కానుక ఇవ్వబోతున్న కుమార్తె సుస్మిత

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేయనున్నారట ఆయన పెద్ద కుమారై సుస్మిత. ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అప్పుడే సందడి ప్రారంభించేశారు. సోషల్ మీడియాలో పుట్టినరోజు... Read more »

ఖైరతాబాద్ లో రెబల్ స్టార్ ఎగబడిన ఫ్యాన్స్

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు భారీగా... Read more »

ఇక పై పోలీసులపై ఆర్మీ పై ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీయరాదు రాష్ట్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి -కేంద్రం

ఇకపై సినిమాల్లో బ్యాడ్ పోలీసులు కనిపించరట. ఇండియన్ సినిమాల్లో పోలీస్ పాత్రలు చాలా రెగ్యులర్ గా కనిపిస్తాయి. అయితే ఎక్కువ సినిమాల్లో పోలీసులను రౌడీలుగా లంచగొండిలుగా చూపిస్తూ ఉంటారు. ఇకపై అలా చూపించేందుకు వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి... Read more »

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మరోసారి పోలీస్ గెటప్ప్ లో కనిపించనున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో.. పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న... Read more »

డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్

మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు టాలీవుడ్‌ని కూడా వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ అని తేలింది. గ‌త‌వారం ఓ... Read more »

హ్యాపీగా ఉండండి సార్ ఏమి కాదు రాజమౌళికి బండ్ల గణేష్ సూచనా

లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు... Read more »

వెబ్ సిరీస్ లో నటించటానికి ఒప్పేసుకున్న సాయిపల్లవి

వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పిందట హీరోయిన్ సాయిపల్లవి. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేయనున్న వెబ్ సీరీస్ లో సాయి నటిస్తోంది. ఇందులో ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండడం మరో విశేషం. మామూలుగా కథ నచ్చనిదే సినిమాలే... Read more »

బిచ్చగాడు కు సీక్వెల్ గా బిచ్చగాడు-2 చిత్రం

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు... Read more »