రిపబ్లిక్ సినిమాను చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో టీపీసీసీ... Read more »

సినీ కార్మికులకు సహాయం చేసిన హాస్య నటుడు అలీ

సినీ కార్మికులకు ప్రముఖ హాస్యనటుడు అలీ సాయమందించారు. జుబేదాతో కలిసి నిత్యావసర వస్తువులను అందించారు. టాలీవుడ్ లోని 24 శాఖల్లో పని చేసే వారు కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలోనే వారికి సాయం చేయాలన్న ఆలోచనతో తనకు... Read more »

సీరియల్స్ లో నటించటం లేదు -బ్రహ్మనందం

తనకు టివి సీరియళ్లలో నటించే ఆలోచన లేదని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తేల్చి చెప్పారు. బ్రహ్మానందం టివి సీరియళ్లలో నటించనున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. ఇటీవలే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో... Read more »

బిగ్ బాస్-4 హోస్టుగా రానున్న సమంత

ప్రముఖ నటి సమంత బిగ్‌బాస్-4హోస్ట్ గా చేయనున్నారని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లి తెరపై సమంత మెరిసే అవకాశం ఉందని, బిగ్‌బాస్-4కు హోస్ట్ గా చేసేందుకు ఆమె అంగీకరించిందని... Read more »

దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానం

బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కోటి నలభైలక్షలు... Read more »

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్

హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్‌ సూట్‌ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్‌... Read more »