
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా… సినీ నటుడు మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. పలు సూచనలు చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని వివరించాడు.... Read more »

కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్లో పేర్కొని... Read more »

భారత యువ షూటర్ నామ్యా కపూర్.. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో... Read more »

నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న మా ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య... Read more »

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్లో టీపీసీసీ... Read more »

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.... Read more »

ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమంచిన తాలిబన్లకు పాకిస్థాన్ గట్టి మద్దతుదారు అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తమతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాలుపంచుకుంటూనే, మరోవైపు ఆఫ్ఘన్ లో... Read more »

నటుడు సోనూ సూద్ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ తన దర్యాప్తును మరింత విస్తృతం చేస్తూ శుక్రవారం ముంబయిలోని అనేక నివాస భవనాలపై దాడులు నిర్వహించింది. 48 ఏళ్ల సోనూ సూద్‌కు చెందిన నివాసాలతోపాటు ఆయనకు సంబంధించిన కొందరు వ్యక్తుల... Read more »

రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్... Read more »