ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై... Read more »

విదేశాల్లో IPL నిర్వహిస్తాం అనుమతి ఇవ్వండి

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం... Read more »

గంగూలీ ధోని ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో గ్రేమ్ స్మిత్ మాటల్లో ..

భారత జట్టు మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్​ ధోనీల్లో బెస్ట్ ఎవరు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో అతి తక్కువ మెజార్టీతో ధోనీ సారథ్యమే అత్యుత్తమం అనే ఫలితం వచ్చింది. కాగా ఈ విషయంపై దక్షిణాఫ్రికా... Read more »

రంజీ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ ఇప్పుడు టాప్ బౌలర్, మొదటి జీతం ఎంతో తెలుసా

ప్రపంచ బెస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ ఒకడు. బీసీసీఐలోని ఏ-గ్రేడ్ బౌలర్ల జాబితాలో కూడా భువికి స్థానం ఉంది. ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్రికెటర్‌గా భువి తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం రూ.3000. అదే అప్పట్లో తనకెంతో గొప్పగా అనిపించిందని భువి... Read more »

బౌలర్లను ఎలా వాడాలో ధోనీకి బాగా తెలుసు – ఇర్ఫాన్ పఠాన్

ప్రపంచకప్‌ విజేత మాజీ కెప్టెన్‌ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్‌ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్‌ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ... Read more »

ఆమెతో డేట్ కి వెళ్తా -సౌరవ్ గంగూలీ అదిరిపోయే రిప్లై

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ బాగా అలరిస్తోంది ‘జెండర్‌ స్వాప్‌’ ఫేస్‌ యాప్‌. ఈ యాప్‌ ద్వారా ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే వారు ఎలా ఉంటారో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఈ యాప్‌ను ఉపయోగించి పలు ఫోటోలతో... Read more »