ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై... Read more »

అన్ని రకాల కొవైడ్ టెస్టుల తర్వాతే మైదానంలోకి

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13 లీగ్‌ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్‌ పాలక మండలి... Read more »

ధోని నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు -యువరాజ్ సింగ్

తన భవిష్యత్తు గురించిన వాస్తవాన్ని ధోనీ ఎంతో నిజాయతీగా తన కళ్లముందుంచాడని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌చెప్పాడు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత 2017లో యువీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ, నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2019 వరల్డ్‌కప్‌కు సెలెక్టర్లు... Read more »

IPL స్పాన్సర్ షిప్ నుంచి చైనా కంపెనీ వివో తప్పుకున్నట్టేనా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో... Read more »

రోహిత్ శర్మ కు బౌలింగ్ చేయటం చాల కష్టం

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్​ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన బ్యాట్స్​మన్ అని, అతడికి బౌలింగ్ చేయడం చాలా సవాల్​గా అనిపించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. అలాగే డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ,... Read more »

సచిన్ కు మేమిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే -కోహ్లీ

ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమి చ్చే విరాట్ .. ఒకప్పుడు ప్యాకెట్ల ప్యాకెట్ల చాక్లెట్లు తినేసే వాడట. తన ముందు ఎలాం టి ఫుడ్ పెట్టినా లాగించేసేవాడట. అంతేకాక మ్యాచ్ కు ముందే బౌలర్లను పూర్తిగా స్టడీ చేస్తానని, దాని వల్లే ఫీల్డ్... Read more »

విదేశాల్లో IPL నిర్వహిస్తాం అనుమతి ఇవ్వండి

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం... Read more »

ధోని విధ్వంసకర బ్యాట్స్‌మన్ అని గంగూలీ ముందే చెప్పాడు

మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ​ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్‌ అవుతాడాని గంగూలీ ముందే... Read more »

చాపెల్ వలన నరకాన్ని అనుభవించాం – హర్భజన్ సింగ్

ఆస్ట్రేలియా ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లు నరకాన్ని చవిచూశారని భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ నేర్కొన్నాడు. గ్రేగ్ చాపెల్ ప్రధాన కోచ్‌గా ఉన్నకాలం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సమయంగా హర్భజన్ సింగ్ అభివర్ణించాడు. చాపెల్... Read more »

ధోని కన్నా గంగూలీనే సూపర్ హీరో – పార్థివ్ పటేల్

భారత క్రికెట్‌పై మాజీ సారధి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రభావమే ఎక్కువగా ఉందని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏమీలేని స్థాయి నుంచి భారత జట్టును గంగూలీ తయారుచేశాడని, అందువల్లే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీకన్నా దాదా ప్రభావమే ఇండియన్... Read more »