కరోనాన్ని వ్యాపారకోణంలో చూడకండి- వైద్య ఆరోగ్యశాఖ -మంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని… ఈ నేపథ్యంలో పాజిటివ్... Read more »

పీవీకి భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి స్వయంగా నేనే అందిస్తాను-కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... Read more »

తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం -హరీష్ రావు

సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్... Read more »

ఈ విషయంలో కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి – కాంగ్రెస్ ఎంపీ

క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ... Read more »

కేసీఆర్,ఒవైసి ఇద్దరు ఒక్కటే -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి‍ తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఒకే కుటుంబం... Read more »

మరో తెరాస ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను... Read more »

కేటీఆర్ రాజీనామా చేయాలి -ఎంపీ రేవంత్ రెడ్డి

111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తు చేశారు. డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్... Read more »

మంత్రి కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు

తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్‌ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని... Read more »