అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న చైనా

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్‌... Read more »

కరోనా వాక్సిన్ ను కనిపెట్టే సత్తా ఇండియాకు ఉంది -బిల్ గేట్స్

భారత్‌ తో పాటు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం భారత ఫార్మాస్యూటికల్‌ రంగానికి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియా ఫార్మా పరిశ్రమ... Read more »

ఇండియాను వదులుకోము ఆ వార్తలు అవాస్తవం, ఇండియా మాకు ఎప్పటికి మిత్ర దేశమే- ఇరాన్

ఇండియా తమకు మిత్రదేశమని, ఇండియాను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఇండియాను తప్పించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఈ మేరకు... Read more »

కరోనా వాక్సిన్ తొలిదశ ప్రయోగం విజయవంతం

అమెరికాకు చెందిన వెూడెర్నా కంపెనీ .. ప్రయోగాత్మకంగా చేపట్టిన కోవిడ్‌19 వ్యాక్సిన్‌ తొలి దశ పరీక్షలో సక్సెస్‌ సాధించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. 45 మంది హెల్త్‌ వాలంటీర్లు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వారిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు అధిక... Read more »

చైనాకి షాక్ ఇస్తున్న దేశాలు, ఇలాగే కొనసాగితే చైనా పని ఖతం

చైనాను ప్రపపంచంలోని ఒక్కో దేశమూ పక్కన పెట్టేస్తున్నాయి. ఆ దేశ టెలికాం కంపెనీలను మెళ్లమెళ్లగా తప్పించేందుకు బ్రిటన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పుందన్న ఆ దేశ ఎంపీల ఆందోళన నేపథ్యంలో దేశ 5జీ నెట్‌వర్క్‌ నుంచి చైనాకు చెందిన... Read more »

శ్రీరాముడు నేపాల్ దేశస్థుడు – నేపాల్ ప్రధాని

హిందువుల ఆరాధ్య దైవమైన‌ శ్రీరాముడు నేపాల్ దేశ‌స్థుడంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై భార‌తీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ‘అయ్యో.. రాముడేం ఖ‌ర్మ‌, విశ్వంలో ఉన్న అన్ని గ్ర‌హాలు మీవే’నంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా సోమ‌వారం నేపాల్ ప్ర‌ధాని... Read more »

చైనా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది -చైనా ప్రొఫెసర్ ఝు ఝురన్

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేసే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఝు ఝురున్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు... Read more »

కజకిస్థాన్ లో కొత్త వైరస్ 600 మంది మృతి , చైనా చెప్పేవన్నీ పుకార్లే -కజకిస్థాన్

తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చైనా హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్... Read more »

పాక్ విమానాలకు అమెరికా నో ఎంట్రీ అందరు నకిలీ పైలెట్స్

పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాక్‌ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్‌ రవాణా శాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ పైలట్ల... Read more »

WHO పనితీరు బాగాలేదు ప్రతి విషయంలో చైనా ని వెనకేసుకొస్తుంది అందుకే WHO నుండి మేము వైదొలుగుతున్నాం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఒ) నుంచి తాము వైదొలగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి(యుఎన్)కి అధికారికంగా ట్రంప్ ప్రభుత్వం తెలియచేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నమయంలో ఆ సంస్థ నుంచి తెగతెంపులు చేసుకుంది. కరోనా నివారణకు అవసరమైన సంస్కరణలు చేపట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ... Read more »