కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం... Read more »

సరిహద్దులో నేపాల్ కాల్పులు, ఒకరు మృతి

భార‌త స‌రిహ‌ద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఇప్ప‌టికే భార‌త్‌, నేపాల్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం న‌డుస్తున్న వేళ‌.. నేపాల్ సైన్యం(ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌) స‌రిహ‌ద్దు దాటేందుకు ప్ర‌య‌త్నించిన‌ భార‌త పౌరుల‌పై కాల్పుల‌కు పాల్ప‌డింది. ఈ కాల్పుల్లో ఓ యువ‌కుడు మ‌ర‌ణించ‌గా ఇద్ద‌రు... Read more »

ఎస్సై తో పాటు పోలీసులుకు కరోనా

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాలు , భారత్ 2.57లక్షలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు)... Read more »

మిజోరాంలో జూన్9 నుండి పూర్తిస్థాయి లాక్ డౌన్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందువలన మిజోరాం ప్రభుత్వం జూన్9 నుండి రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది, లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇటీవల మిజోరాం కి తిరిగి వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది... Read more »

పదవ తరగతి పరీక్షలు రద్దు నేరుగా పై తరగతులకు ప్రమోట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »

సచిన్ ను ఔట్ చేస్తే చంపుతామన్నారు

క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ వెల్లడించాడు. అం తర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు... Read more »

బీహార్ ఎన్నికలో మాదే విజయం

జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పాలనలో బిహార్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌ నుంచి జనతారాజ్‌ వైపు పయనిస్తోందని హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్‌షా... Read more »

గ్లామరస్ పాత్రలో నటించటానికి సిద్దమే

మైమరపించే అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించే అందాల తార లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ భామ. మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచిన లావణ్య మోడల్‌గా రాణించి సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో అందాల... Read more »

మన కొడంగల్ న్యూస్

కొడంగల్ మండలంలోని హస్నాబాద్ లో 10 తరగతి విద్యార్థులకు మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసిన సర్పంచ్ పకీరప్ప ఫెర్టిలైజర్స్ దుకాణాలు తనిఖీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు దౌల్తాబాద్ ఎస్సై దౌల్తాబాద్ మండలంలో నందారం గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి... Read more »