టెస్టులు చేయకుండానే మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చిన షాద్ నగర్ వైద్య సిబ్బంది

కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా నిర్ధారించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో పట్టణ ప్రజలతో పాటు.. చుట్టు పక్కల మండలాలు,... Read more »

బ్యాంకుల్లో ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్... Read more »

25 న తెలంగాణ బంద్

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »

కరీంనగర్ శుద్ధమైన నీటికోసం 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయిర్ ను ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్‌ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »

కరోనా వాక్సిన్ ను కనిపెట్టే సత్తా ఇండియాకు ఉంది -బిల్ గేట్స్

భారత్‌ తో పాటు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం భారత ఫార్మాస్యూటికల్‌ రంగానికి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియా ఫార్మా పరిశ్రమ... Read more »

మహేష్ బాబు “సర్కారు వారి పాట ” కు బ్రేక్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్‌ను ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గే వరకు ఎదురు చూడాలని మహేష్ అండ్ టీం భావిస్తోంది. ఈ... Read more »

రూపాయలు 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు – YS జగన్ మరో సంచలన నిర్ణయం

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.... Read more »

మెగాస్టార్ ఆచార్య సినిమాకి హైలైట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే... Read more »

మేము ఎటువంటి పొడిగింపు అడగలేదు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు – ప్రియాంక గాంధీ

ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు.... Read more »

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా ఓటిటి రిలీజ్ ?

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చిన్న సినిమాల‌కే ప‌రిమితం అయిన డిజిట‌ల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వ‌చ్చేలా క‌న‌పడుతోంది. ఇప్ప‌టికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో క‌నిపించ‌బోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థ‌లు... Read more »