హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల పట్టుకున్న పోలీసులు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో యువతులని మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు రావడంతో విజయ్‌ దేవరకొండ బృందం సభ్యులు సాయికిరణ్‌ను పట్టుకునేందుకు ఒక యువతితో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించి పోలీసుల ద్వారా అరెస్ట్‌ చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews